తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం అతను మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ కాయిన్స్ లెక్కబెట్టేసరికి షోరూం వాళ్లకి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)