Bengaluru, Mar 27: బెంగళూరు (Bengaluru) లో దారుణం జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ (Bus Conductor) దారుణంగా దాడి చేశాడు. టికెట్ కోసం ఈ గొడవ మొదలయినట్టు తెలుస్తుంది. కాగా, తొలుత సహనం కోల్పోయిన మహిళ కండక్టర్ పై చేయి చేసుకోగా.. తిరగబడిన అతను మహిళపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.
బెంగళూరులో టికెట్ కోసం గొడవ
మహిళా ప్రయాణికురాలి మీద దారుణంగా దాడి చేసిన ఆర్టీసీ కండక్టర్. pic.twitter.com/YPG5k2EApI
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)