వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు. అవును మీరు చదువుతుంది నిజమే. బెంగళూరులో(Bengaluru) ఓ యువతి కారు నడుపుతూ ల్యాప్‌ టాప్‌తో వర్క్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కారు నడుపుతూనే ల్యాప్‌టాప్‌పై (Working on Laptop While Driving)పనిచేసిన మహిళకు పోలీసులు జరిమానా విధించారు. కారు నుంచి కాదు, ఇంటి నుంచి పని చేయండి అని పోలీసులు ఈ సందర్భంగా ఆ మహిళకు సూచించారు.

వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్

ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్ #RT Nagar Police)పరిధిలో కారు నడిపేటప్పుడు ల్యాప్‌టాప్ వాడుతున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓవర్‌స్పీడ్‌ అదేవిధంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు రూ. 1,000 జరిమానా విధించారు.

Woman Fined in Bengaluru for Working on Laptop While Driving

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)