ఆఖరి ఓవర్‌ వరకూ మజా పంచిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయి అయింది. స్పిన్నర్‌ చాహల్‌ (5/40) హ్యాట్రిక్‌తో చెలరేగడంతో రాజస్థాన్‌ ఏడు పరుగులతో కోల్‌కతాను చిత్తు (Rajasthan To Close Win) చేసింది. చాహల్ వేసిన 17వ ఓవర్లో అసలైన నాటకీయత చోటుచేసుకుంది. తొలి బంతికి వెంకటేష్‌ (6)ను అవుట్‌ చేసిన చాహల్‌..చివరి మూడు బంతులకు శ్రేయాస్‌, మావి (0), కమిన్స్‌ (0)ను పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం త‌న ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)