ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ వద్దకు చేరుకున్నారు. సంగం బ్యారేజ్‌ నిర్మాణం వల్ల ఏఏ ప్రాంతాలు సస్యశ్యామలం కాబోతున్నాయి.. తాగు, సాగునీరు సమస్యను ఏ విధంగా అధిగమించబోతున్నారు అనే విషయాలను అధికారులు సీఎం జగన్‌కు వివరిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)