రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పేరుతో సైబర్ మోసానికి తెగబడ్డారు. బిజీ మీటింగ్‌లో ఉన్నా.. డబ్బులు అర్జెంట్‌గా కావాలని వాట్సాప్ ద్వారా సిబ్బందికి మెసేజ్ పంపారు. అనుమానం ఎంక్వైరీ చేయగా సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.  టెలిగ్రామ్ లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా? అయితే మీ బ్యాంకు ఖాతా రిస్క్ లో ప‌డ్డ‌ట్లే, నెటిజ‌న్ల‌కు కేంద్ర హోంశాఖ హెచ్చ‌రిక‌

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)