Hyderabad, Dec 2: ఏపీకి మిచాంగ్‌ తుఫాను (Michaung Cyclone Alert for AP) ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను (Cyclone) మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది. ఈ ప్రభావంతో ఆదివారం (AP) నుంచి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్‌ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

TSTDC Fire Accident: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంటలు.. పలు కీలక దస్త్రాలు, కంప్యూటర్లు ఆహుతి.. ఎవరైనా కావాలనే మంటలు రాజేశారా? అనే అనుమానాలు కూడా..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)