గత వారం రోజుల నుంచి మండే ఎండలతో అల్లాడిపోతున్న తిరుపతి వాసులపై వరుణుడు కరుణ చూపించాడు. తాజాగా తిరుమలలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతొ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడిమి నుండి భక్తులు ఉపశమనం పొందారు. వర్షపు నీరు రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది. వీడియో ఇదిగో..
Here's Video
✓ తిరుమలలో వడగండ్ల వర్షం
- చల్లబడిన వాతావరణం
- ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందిన భక్తులు
- పొంగి ప్రవహిస్తున్న వర్షపు నీరు pic.twitter.com/yFNDrfqJEb
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)