తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒక్క నల్గొండలోనే బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి చెందాయి(Bird Flu Scare In Nalgonda). నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టించింది.

గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి చెందాయి(Bird Flu). మరణించిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టాడు యజమాని. మొత్తం 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా అందులో 7000 కోళ్లు మరణించాయని దీంతో 4 లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో

ఇక కొన్ని రోజులు చికెన్ తినకూడదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో గిరాకీ లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి.

 Bird Flu Scare in Cherukupalli, Nalgonda District

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)