మేడ్చల్ సిఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. CMRIT గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ రూంను ధ్వంసం చేశారు విద్యార్థులు. ఘటన స్థలానికి చేరుకుని నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ పోలీసులు. మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
CMR College Camera in Girls Hostel.. Police arrested four suspects
CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ - మేడ్చల్ CMR గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీసారని విద్యార్థినులఆరోపణ..
దాదపు 300 లకు పైగా వీడియోలు ఉన్నాయని ఆరోపిస్తున్న విద్యార్థినులు
కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద బైఠాయించి… pic.twitter.com/ngDQHAq3ZF
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)