అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తోంది హైడ్రా. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో అక్రమ నిర్మణాలపై ఫిర్యాదులు రావడంతో వాటిని తొలగించారు హైడ్రా అధికారులు. ఫిలింనగర్ లేఅవుట్ ను పరిశీలించిన హైడ్రా అధికారులు..రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్లు నిర్థారణకు వచ్చారు. దీంతో రేకుల షెడ్డు నిర్మాణం, ప్రహరీ గోడను కూల్చివేశారు. ఆక్రమణల కూల్చివేతతో రహదారి విస్తరణ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు స్థానికులు. రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు, ఏకంగా సీపీ సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్, అలర్ట్‌గా ఉండాలని పోలీసుల సూచన
Here's Video:
హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఆక్రమణల తొలగింపు
అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు
ఫిలింనగర్ లేఅవుట్ ను పరిశీలించిన హైడ్రా అధికారులు
రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్లు నిర్థారణ
రేకుల షెడ్డు నిర్మాణం, ప్రహరీ గోడను కూల్చివేసిన హైడ్రా అధికారులు
ఆక్రమణల కూల్చివేతతో రహదారి విస్తరణ… pic.twitter.com/8FkR1xgp2p
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)