బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి(Vasant Panchami) సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరకు(Basara) భక్తులు పోటెత్తారు. ఆదివారం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞానసరస్వతి అమ్మవారి(Devotee Rush in Basara) దర్శనానికి తరలివచ్చారు.

తమ చిన్నారులకు అక్షరాభ్యాసం(Vasant Panchami 2025) చేయించేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు

Massive Devotee Rush in Basara

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)