ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ జలవిహార్(Jala Vihar) లో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్(Devender Goud) రచించిన " విజయ తెలంగాణ " పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.

నరేంద్ర మోడీ (Narendra Modi)పుట్టుకతో బీసీ కాదు అని ఆయన లీగల్లి కన్వర్టడ్ బీసీ అన్నారు. 2001 వరకు ఆయన ఉన్నత వర్గాలకు చెందిన వాడు.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులంలో కలుపుకున్నాడు అన్నారు.

డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం.. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కాంపై కీలక కామెంట్ 

ఆయనకు బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చు కానీ మోడీ మనస్తత్వం మాత్రం బీసీల వ్యతిరేకం, ఆయన నిజంగానే బీసీ అయితే 2021 లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు ? , బీసీల లెక్క ఎందుకు తేల్చలేదు ? చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్.

Narendra Modi Is Not a Born BC says CM Revanth Reddy

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)