తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థుల బాధ వర్ణణాతీం. రోజుకో సంఘటనతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసింది పాము.
మెట్‌పల్లిలోని పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో(Metpally Gurukul School) పాము కాటు(snake bite)తో చనిపోయిన గణాదిత్య తల్లితండ్రుల గుండెకోత వర్ణాతీతం. ఒకే పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెంది ఆరునెలలు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టులు అందలేదు.
జులై 25న విషపురుగు కాటేసి చనిపోయిన 8వ తరగతి విద్యార్థి గణాదిత్య మరణం విషయంలో తల్లితండ్రులు చెప్పిన వాస్తవాలు వింటే అందరిని కలచివేస్తోంది. ఇదే పాఠశాలలో ఆగస్టు 8న మరో ఆరోవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో
Six Students Bitten by Snake in a Metpally Gurukul School
ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము
మెట్‌పల్లిలోని పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో చనిపోయిన గణాదిత్య తల్లితండ్రుల గుండెకోత
ఒకే పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెంది ఆరునెలలు గడుస్తున్నా అందని పోస్టుమార్టం రిపోర్టులు
జులై 25న విషపురుగు కాటేసి చనిపోయిన 8వ… pic.twitter.com/CJaOABen6e
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)