తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.
తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కొందరు పోలీసులు(Telangana Police) లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అన్నారు.
పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని... కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్(CI Ravi Kumar) ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు అన్నారు. గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగాడు అన్నారు. అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి
Telalngana turns Corruption hub says BJP MLA Raja Singh
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది
తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు
పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి
కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్ ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు
గతంలో షాహినాజ్… pic.twitter.com/17QU3SoNch
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)