తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నారు. డిసెంబరు 7న ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని, సీఎం పదవిపై తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశామని సంబంధిత వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త
Here's ANI Tweet
Revanth Reddy is all set to be the new Chief Minister of Telangana. He is likely to take oath on December 7, a few ministers will also be taking oath along with him. A unanimous decision was taken in the CLP meet in Hyderabad and the final decision to appoint the CM was left to… pic.twitter.com/MXeiChcYTP
— ANI (@ANI) December 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)