నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడే ముందు మా చావుకు పిన్నే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారికి ఏడాది కిందట పెళ్లైంది. ఆ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవండతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయేముందు పోలీసులకు సెల్ఫీ వీడియో పంపారు.. తన పిన్ని చేసిన దుష్ప్రచారాల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపారు. దీంతో పోలీసులు వారి కోసం గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)