నల్గొండ జిల్లా తాటికొల్ గ్రామంలో యువకులు బీభత్సం సృష్టించారు. దసరా పండగ రోజు జరిగిన బైక్ గొడవ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘర్షణలో మధు అనే యువకుని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు...ఇటీవలి కాలంలో యువకులు మత్తు పదార్ధాలకు బానిసయ్యి గొడవలకు దిగుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు.
సినిమా ఫైటింగ్ ను తలపించేలా నడిరోడ్డుపై వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్నారు...
నల్గొండ జిల్లా తాటికొల్ గ్రామంలో యువకులు బీభత్సం సృష్టించారు. దసరా పండగ రోజు జరిగిన బైక్ గొడవ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘర్షణలో మధు… pic.twitter.com/bbzMqsRCKT
— ChotaNews (@ChotaNewsTelugu) December 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)