Paris, Mar 5: ఫ్రాన్స్ (France) పార్లమెంట్ (Parliament) సోమవారం చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో దీనిపై ఓటింగ్ నిర్వహించగా.. 780-72 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.
‘MyBodyMyChoice’, France becomes first country to make abortion a constitutional righthttps://t.co/SV4315GUFj
— iVyasa (@ivyasaa) March 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)