ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి చేస్తున్న నేపథ్యంలో కీవ్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్‌కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది. ‘ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు ఎక్కడి అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కీవ్ రావద్దు. ఒకవేళ రాజధానికి వస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవాలి. ప్రత్యేకంగా ఉక్రెయిన్‌కు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి’ అని రాయబార కార్యాలయ అధికారులు సూచించారు.
IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS ON 24 FEBRUARY 2022.@MEAINDIA @PIB @DDNEWS pic.twitter.com/e1i1lMuZ1J
— India in Ukraine (@IndiainUkraine) February 24, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)