ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి శ‌నివారం ఫోన్ చేశారు. ర‌ష్యా బాంబుల మోత మోగిస్తూ.. ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో భార‌త్ సాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు మోదీని కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల గురించి వీరిద్ద‌రూ మాట్లాడుకున్నారు. ఈ విష‌యాన్ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వెలెన్‌స్కీ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఐరాస‌లోని భ‌ద్ర‌తా మండ‌లిలో త‌మ‌కు రాజ‌కీయంగా మ‌ద్ద‌తు కావాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అభ్య‌ర్థించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)