రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూరోపియన్ రాజకీయ నాయకుల సమూహం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఇక క్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌, అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. శుక్ర‌వారం ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని వైట్‌హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)