Ben Stokes Drops Bat, Shakes His Head After Being Castled by Jasprit Bumrah During

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా జస్‌ప్రీత్‌ బుమ్రా ఇంగ్లిష్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తొలుత జో రూట్‌(5)ను పెవిలియన్‌కు పంపిన బుమ్రా.. ఆ తర్వాత ఒలీ పోప్‌(23)ను అద్భుతమైన ఇన్‌స్వింగింగ్‌ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్‌ చేశాడు.అనంతరం.. బెయిర్‌ స్టోక్స్ ను సంచలన రీతిలో బౌల్డ్‌ చేశాడు.ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 49.2వ ఓవర్లో నమ్మశక్యం కాని రీతిలో కట్టర్‌ సంధించి స్టోక్స్‌ను బోల్తా కొట్టించాడు.ఊహించని పరిణామానికి కంగుతిన్న స్టోక్స్‌ తన బ్యాట్‌ కిందపడేసి.. ‘‘ఇలాంటి బాల్‌ వేస్తే నేను ఎలా ఆడేది?’’ అన్నట్లుగా సైగ చేయడం విశేషం. సహచరులంతా పరిగెత్తుకు వచ్చి బుమ్రాతో కలిసి బిగ్‌ వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు.   శ్రేయాస్ అయ్యర్ వెనుకకు పరిగెత్తుతూ అందుకున్న అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, భారీ షాట్లతో భారత్ బౌలర్లను హడలెత్తించిన జాక్ క్రాలీని పెవిలియన్‌కు..

Here's Video