
Ravindra Jadeja Bows To MS Dhoni After CSK's Thrilling Win Over MI(Photo-Video Grab)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్‌లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అదిరిపోయే ఫినిషింగ్ టచ్‌తో ముంబైకి ధోనీ షాకిచ్చాడు. ఇక ఆ ఫైనల్ ఓవర్ తర్వాత ధోనీపై ప్రశంసలు కురిశాయి. ప్లేయర్స్ డగౌట్ నుంచి పరుగెత్తుకొచ్చిన చెన్నై కెప్టెన్ జడేజా తనదైన స్టయిల్‌లో ధోనీకి విష్ చేశాడు. నడుం ముందుకు వంచి.. జీ హుజూర్ అన్న రీతిలో ధోనీకి సలాం చేశాడు. ధోనీకి జడేజా ఎలా వందనం చేశాడో ఈ వీడియోలో చూడండి.
Hats off #THA7A! 💛😍pic.twitter.com/CJE07pERse#MIvCSK #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2022