Close
Search

IPL 2023: కొనసాగుతున్న బ్యాటర్ల విధ్వంసం, 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా చేధించిన జట్లు, పూర్తి సమాచారం ఇదిగో..

ప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు.

క్రికెట్ Hazarath Reddy|

Mumbai Indians players walking out to the field (Photo credit: Twitter)

ప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు. ఈ సీజన్‌లో ఇంకా 22 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని విజయవంతమైన 200 ప్లస్‌ స్కోర్ల లక్ష్య ఛేదనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఓ రేంజ్‌లో సాగుతోంది.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన 200 ప్లస్‌ లక్ష్య ఛేదనలు జరిగిన మ్యాచ్‌లు ఇవే..

1. గుజరాత్‌ వర్సెస్‌ కేకేఆర్‌: గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్‌ విధ్వంసం (ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు) సృష్టించడంతో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 207/7) చిరస్మరణీయ విజయం సాధించింది.

2. ఆర్సీబీ వర్సెస్‌ లక్నో: ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. స్టోయినిస్‌ (65) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో లక్నో వికెట్‌ తేడాతో (20 ఓవర్లలో 213/9) గెలుపొందింది.

3. సీఎస్‌కే వర్సెస్‌ పంజాబ్‌: సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ప్రభసిమ్రన్‌సింగ్‌ (42) చెలరేగడంతో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 201/6) విజయం సాధించింది.

4. రాజస్థాన్‌ వర్సెస్‌ ముంబై: రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగలు చేయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (55) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో (19.3 ఓవర్లలో 214/4) ఘన విజయం సాధించింది.

5. పంజాబ్‌ వర్సెస్‌ ముంబై: పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (75) సత్తా చాటడంతో ముంబై 6 వికట్లె తేడాతో (18.5 ఓవర్లలో 216/4) గెలుపొందింది.

6. రాజస్థాన్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌: రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. గ్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!">Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!

Close
Search

IPL 2023: కొనసాగుతున్న బ్యాటర్ల విధ్వంసం, 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా చేధించిన జట్లు, పూర్తి సమాచారం ఇదిగో..

ప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు.

క్రికెట్ Hazarath Reddy|
IPL 2023: కొనసాగుతున్న బ్యాటర్ల విధ్వంసం, 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా చేధించిన జట్లు, పూర్తి సమాచారం ఇదిగో..
Mumbai Indians players walking out to the field (Photo credit: Twitter)

ప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు. ఈ సీజన్‌లో ఇంకా 22 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని విజయవంతమైన 200 ప్లస్‌ స్కోర్ల లక్ష్య ఛేదనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఓ రేంజ్‌లో సాగుతోంది.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన 200 ప్లస్‌ లక్ష్య ఛేదనలు జరిగిన మ్యాచ్‌లు ఇవే..

1. గుజరాత్‌ వర్సెస్‌ కేకేఆర్‌: గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్‌ విధ్వంసం (ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు) సృష్టించడంతో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 207/7) చిరస్మరణీయ విజయం సాధించింది.

2. ఆర్సీబీ వర్సెస్‌ లక్నో: ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. స్టోయినిస్‌ (65) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో లక్నో వికెట్‌ తేడాతో (20 ఓవర్లలో 213/9) గెలుపొందింది.

3. సీఎస్‌కే వర్సెస్‌ పంజాబ్‌: సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ప్రభసిమ్రన్‌సింగ్‌ (42) చెలరేగడంతో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 201/6) విజయం సాధించింది.

4. రాజస్థాన్‌ వర్సెస్‌ ముంబై: రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగలు చేయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (55) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో (19.3 ఓవర్లలో 214/4) ఘన విజయం సాధించింది.

5. పంజాబ్‌ వర్సెస్‌ ముంబై: పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (75) సత్తా చాటడంతో ముంబై 6 వికట్లె తేడాతో (18.5 ఓవర్లలో 216/4) గెలుపొందింది.

6. రాజస్థాన్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌: రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ సహకారంతో సన్‌రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో (20 ఓవర్లలో 217/6) గెలుపొందింది.

లాస్ట్ బాల్‌ వరకు ఉత్కంఠ, రాజస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం, భారీ టార్గెట్‌ చేధించిన సన్‌రైజర్స్

పై 6 మ్యాచ్‌ల్లో నాలుగు చివరి బంతి వరకు సాగగా.. రెండు ఒకటి, అర ఓవర్ల ముందుగానే ముగిసాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు 200 ప్లస్‌ లక్ష్యాలను ఛేదించగా.. రాజస్థాన్‌ రెండు సార్లు 200 ప్లస్‌ స్కోర్లను డిఫెండ్‌ చేసుకోలేకపోయింది. ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు (215) ముంబై, సన్ రైజర్స్  పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక లక్ష్యాన్నిఛేదించిన రికార్డు (224) రాజస్థాన్‌ పేరిట ఉంది. 2020 సీజన్‌లో ఆ జట్టు పంజాబ్‌పై ఈ ఫీట్‌ను సాధించింది.

ికెట్

IPL-17 Final: ఐపీఎల్ టోర్నీలో అత్య‌ల్ప స్కోరు, అత్య‌ధిక ర‌న్స్ సాధించిన జ‌ట్టుగా స‌న్ రైజ‌ర్స్, ఫైన‌ల్ లో అత్యంత చెత్త రికార్డు సాధించిన హైద‌రాబాద్

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change