ఐపీఎల్ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది. అన్నింటికి మించి 2019 తర్వాత అన్ని జట్లకూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్
మార్చి 31 గుజరాత్ X చెన్నై (అహ్మదాబాద్) రా.7.30
ఏప్రిల్ 1 పంజాబ్ X కోల్‌కతా (మొహాలీ) మ.3.30
ఏప్రిల్ 1 లక్నోX ఢిల్లీ (లక్నో) రా.7.30
ఏప్రిల్ 2 హైదరాబాద్X రాజస్థాన్ (హైదరాబాద్) మ.3.30
ఏప్రిల్ 2 బెంగళూరు X ముంబై (బెంగళూరు) రా.7.30
ఏప్రిల్ 3 చెన్నై X లక్నో (చెన్నై) రా.7.30
ఏప్రిల్ 4 ఢిల్లీ X గుజరాత్ (ఢిల్లీ) రా.7.30
ఏప్రిల్ 5 రాజస్థాన్ X పంజాబ్ (గువాహటి) రా.7.30
ఏప్రిల్ 6 కోల్‌కతా X బెంగళూరు (కోల్‌కతా) రా.7.30
ఏప్రిల్ 7 లక్నో X హైదరాబాద్ (లక్నో) రా.7.30
ఏప్రిల్ 8 రాజస్థాన్ X ఢిల్లీ (గువాహటి) మ.3.30
ఏప్రిల్ 8 ముంబై X చెన్నై (ముంబై) రా.7.30
ఏప్రిల్ 9 గుజరాత్ X కోల్‌కతా (అహ్మదాబాద్) మ.3.30
ఏప్రిల్ 9 హైదరాబాద్ X పంజాబ్ (హైదరాబాద్) రా.7.30
ఏప్రిల్ 10 బెంగళూరు X లక్నో (బెంగళూరు) రా.7.30
ఏప్రిల్ 11 ఢిల్లీ X ముంబై (ఢిల్లీ) రా.7.30
ఏప్రిల్ 12 చెన్నై X రాజస్థాన్ (చెన్నై) రా.7.30
ఏప్రిల్ 13 పంజాబ్ X గుజరాత్ (మొహాలీ) రా.7.30
ఏప్రిల్ 14 కోల్‌కతా X హైదరాబాద్ (కోల్‌కతా) రా.7.30
ఏప్రిల్ 15 బెంగళూరు X ఢిల్లీ (బెంగళూరు) మ.3.30
ఏప్రిల్ 15 లక్నో X పంజాబ్ (లక్నో) రా.7.30
ఏప్రిల్ 16 ముంబై X కోల్‌కతా (ముంబై) మ.3.30
ఏప్రిల్ 16 గుజరాత్ X రాజస్థాన్ (అహ్మదాబాద్) రా.7.30
ఏప్రిల్ 17 బెంగళూరు X చెన్నై (బెంగళూరు) రా.7.30
ఏప్రిల్ 18 హైదరాబాద్ X ముంబై (హైదరాబాద్) రా.7.30
ఏప్రిల్ 19 రాజస్థాన్ X లక్నో (జైపూర్) రా.7.30
ఏప్రిల్ 20 పంజాబ్ X బెంగళూరు (మొహాలీ) మ.3.30
ఏప్రిల్ 20 ఢిల్లీ X కోల్‌కతా (ఢిల్లీ) రా.7.30
ఏప్రిల్ 21 చెన్నై X హైదరాబాద్ (చెన్నై) రా.7.30
ఏప్రిల్ 22 లక్నో X గుజరాత్ (లక్నో) మ.3.30
ఏప్రిల్ 22 ముంబై X పంజాబ్ (ముంబై) రా.7.30
ఏప్రిల్ 23 బెంగళూరుX రాజస్థాన్ (బెంగళూరు) మ.3.30
ఏప్రిల్ 23 కోల్‌కతా X చెన్నై (కోల్‌కతా) రా.7.30
ఏప్రిల్ 24 హైదరాబాద్ X ఢిల్లీ (హైదరాబాద్) రా.7.30
ఏప్రిల్ 25 గుజరాత్ X ముంబై (అహ్మదాబాద్) రా.7.30
ఏప్రిల్ 26 బెంగళూరు X కోల్‌కతా (బెంగళూరు) రా.7.30
ఏప్రిల్ 27 రాజస్థాన్ X చెన్నై (జైపూర్) రా.7.30
ఏప్రిల్ 28 పంజాబ్ X లక్నో(మొహాలీ) రా.7.30
ఏప్రిల్ 29 కోల్‌కతా X గుజరాత్ (కోల్‌కతా) మ.3.30
ఏప్రిల్ 29 ఢిల్లీ X హైదరాబాద్ (ఢిల్లీ) రా.7.30
ఏప్రిల్ 30 చెన్నై X పంజాబ్ (చెన్నై) మ.3.30
ఏప్రిల్ 30 ముంబై X రాజస్థాన్ (ముంబై) రా.7.30
మే 1 లక్నో X బెంగళూరు (లక్నో) రా.7.30
మే 2 గుజరాత్ X ఢిల్లీ (అహ్మదాబాద్) రా.7.30
మే 3 పంజాబ్ X ముంబై (మొహాలీ) రా.7.30
మే 4 లక్నో X చెన్నై (లక్నో) మ.3.30
మే 4 హైదరాబాద్ X కోల్‌కతా (హైదరాబాద్) రా.7.30
మే 5 రాజస్థాన్ X గుజరాత్ (జైపూర్) రా.7.30
మే 6 చెన్నై X ముంబై (చెన్నై) మ.3.30
మే 6 ఢిల్లీ X బెంగళూరు (ఢిల్లీ) రా.7.30
మే 7 గుజరాత్ X లఖ్‌నవూ (అహ్మదాబాద్) మ.3.30
మే 7 రాజస్థాన్ X హైదరాబాద్ (జైపూర్) రా.7.30
మే 8 కోల్‌కతా X పంజాబ్ (కోల్‌కతా) రా.7.30
మే 9 ముంబై X బెంగళూరు (ముంబై) రా.7.30
మే 10 చెన్నై X ఢిల్లీ (చెన్నై) రా.7.30
మే 11 కోల్‌కతా X రాజస్థాన్ (కోల్‌కతా) రా.7.30
మే 12 ముంబై X గుజరాత్ (ముంబై )రా.7.30
మే 13 హైదరాబాద్ X లక్నో (హైదరాబాద్) మ.3.30
మే 13 ఢిల్లీ X పంజాబ్ (ఢిల్లీ) రా.7.30
మే 14 రాజస్థాన్ X బెంగళూరు (జైపూర్) మ.3.30
మే 14 చెన్నై X కోల్‌కతా (చెన్నై) రా.7.30
మే 15 గుజరాత్ X హైదరాబాద్ (అహ్మదాబాద్) రా.7.30
మే 16 లక్నో X ముంబై (లక్నో) రా.7.30
మే 17 పంజాబ్ X ఢిల్లీ (ధర్మశాల) రా.7.30
మే 18 హైదరాబాద్ X బెంగళూరు (హైదరాబాద్) రా.7.30
మే 19 పంజాబ్ X రాజస్థాన్ (ధర్మశాల) రా.7.30
మే 20 ఢిల్లీ X చెన్నై (ఢిల్లీ) మ.3.30
మే 20 కోల్‌కతా X లక్నో (కోల్‌కతా) రా.7.30
మే 21 ముంబై X హైదరాబాద్ (ముంబై) మ.3.30
మే 21 బెంగళూరు X గుజరాత్ (బెంగళూరు) రా.7.30