
వేతన పెంపు, ఉద్యోగ భద్రత.. తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై కన్నెర్ర జేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వారు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విస్సన్నపేట జాతీయ రహదారిపై సీఐటీయూ కార్యకర్తలతో కలిసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయింఛీ ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. మహిళా కానిస్టేబుళ్ల పై అంగన్వాడీ కార్య కర్తలు తిరగబడ్డారు.
Here's Video
పోలీసులపై తిరగబడిన అంగన్వాడీలు…
ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విస్సన్నపేట జాతీయ రహదారిపై సీఐటీయూ కార్యకర్తలతో కలిసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయింఛీ ఆందోళన చేపట్టారు.
కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. మహిళా కానిస్టేబుళ్ల పై అంగన్వాడీ కార్య కర్తలు తిరగబడ్డారు. pic.twitter.com/f1ELpQXalc
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2024