Exit-poll_

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే... ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

టైమ్స్ నౌ...

టీడీపీ కూటమి- 161

వైసీపీ- 14

కేకే సర్వీస్...

టీడీపీ- 133

వైసీపీ- 13

జనసేన- 21

బీజేపీ-7

ఇతరులు-0

పీపుల్స్ పల్స్...

టీడీపీ 95-110

వైసీపీ 45-60

జనసేన 14-20

బీజేపీ 2-5

ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్...

టీడీపీ కూటమి 114-125

వైసీపీ 39-49

ఇతరులు 0-1

ఆత్మ సాక్షి...

వైసీపీ 98-116

టీడీపీ 59-77

పయనీర్...

టీడీపీ కూటమి- 144 ప్లస్

వైసీపీ- 31

ఇతరులు- 0

రైజ్...

టీడీపీ కూటమి 113-122

వైసీపీ 48-60

ఇతరులు 0-1

ఆరా...

వైసీపీ 98-116

టీడీపీ 59-77

ఇతరులు 0

రేస్...

వైసీపీ 117-128

టీడీపీ 48-58

జనగళం...

టీడీపీ కూటమి 104-118

వైసీపీ 44-57

ఇతరులు 0

పోల్ స్ట్రాటజీ గ్రూప్...

వైసీపీ 115-125

టీడీపీ 50-60

ఆపరేషన్ చాణక్య...

వైసీపీ 95-102

టీడీపీ 64-68

లోక్ సభ సీట్ల ఎగ్జిట్ పోల్స్

ఏబీపీ- సీ ఓటర్...

టీడీపీ కూటమి 21-25

వైసీపీ 0-4

ఇతరులు 0

ఇండియా టీవీ...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

బీజేపీ 4-6

జనసేన 2

ఇతరులు 0

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్

టీడీపీ కూటమి-18

వైసీపీ- 7

ఇతరులు-0

పీపుల్స్ పల్స్...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

జనసేన 2

బీజేపీ 2-4

ఇతరులు 0

ఆరా...

వైసీపీ- 17

టీడీపీ కూటమి- 8

ఇతరులు- 0

సీఎన్ఎక్స్...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

బీజేపీ 4-6

జనసేన 2

రైజ్...

టీడీపీ కూటమి 17-20

వైసీపీ 7-10

ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్...

టీడీపీ కూటమి 17-18

వైసీపీ 6-7

ఇతరులు 0

పయనీర్...

టీడీపీ కూటమి- 20 ప్లస్

వైసీపీ- 5

ఇతరులు- 0

కేకే సర్వీస్...

టీడీపీ- 17

వైసీపీ- 0

బీజేపీ- 6

జనసేన- 2

జన్ కీ బాత్...

టీడీపీ 13-15

వైసీపీ 3-5

జనసేన 2

బీజేపీ 0