Pawan Kalyan sworn in as Andhra Pradesh Minister Watch Video

Vijayawada, June 18: ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) కు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం (AP Government) భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇటీవలే మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. రేపు బాధ్య‌త‌లు చేపడతారు.  కాగా, చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విష‌యం తెలిసిందే.

తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు శుభవార్త.. రేషన్ మీద బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా.. జూలై 1 నుంచి పంపిణీ 

పవన్ కు సచివాలయంలో 212 గది

ఇక స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌ లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని ఆయ‌న కోసం సిద్ధం చేస్తున్నారు.

రాయ్‌బరేలికి జై.. వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ, ఆ సీటు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి