Hyderabad Metro (Credits: X)

Hyderabad, May 18: హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు గుడ్‌ న్యూస్‌. మెట్రో రైలు వేళల్లో (Metro Train Timings) మార్పు చేసిన అధికారులు సమయాన్ని పొడిగించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 నుంచే సర్వీసులు నడుస్తాయి.

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. గతవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పవిత్ర జయరాంతో ఆరేండ్లుగా సహజీవనం.. ఇటీవలే యాక్సిడెంట్‌ లో పవిత్ర మృతి.. పవిత్ర పిలుస్తున్నదంటూ రెండ్రోజుల క్రితం పోస్ట్.. ఇంతలోనే సూసైడ్

మార్పులు ఎందుకంటే?

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు