Telangana Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఇవిగో, కేసీఆర్ సర్కారుకు షాక్ తప్పదంటున్న సర్వేలు,  కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి..
Telangana Exit Polls 2023:

5 States Assembly Elections Result Predictions: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్‌ ముగియడంతో.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం వెలువడ్డాయి.

తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదు

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :-

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

కాంగ్రెస్‌-56

బీఆర్‌ఎస్‌-48

బీజేపీ-10

ఎంఐఎం-5

సీ-ప్యాక్‌

కాంగ్రెస్‌ : 65

బీఆర్‌ఎస్‌ : 41

బీజేపీ : 04

ఇతరులు : 09

ఆరా మస్తాన్‌ సర్వే

కాంగ్రెస్‌ 58-67

బీఆర్‌ఎస్‌ 41-49

బీజేపీ 5-7

ఎంఐఎం, ఇతరులు 7-9

పల్స్ టుడే

బీఆర్ఎస్ : 69-71

కాంగ్రెస్ : 37-38

బీజేపీ : 03-05

ఎంఐఎం : 06

ఇతరులు : 01

చాణక్య స్ట్రాటజీస్

కాంగ్రెస్ : 67-78

బీఆర్ఎస్ : 22-30

బీజేపీ : 06-09

ఎంఐఎం : 06-07

ఇతరులు : 00

న్యూస్‌18 సర్వే

బీఆర్‌ఎస్‌: 48

కాంగ్రెస్‌: 56

బీజేపీ: 0

ఎంఐఎం: 5

ఇతరులు: 0

థర్డ్‌ విజన్‌ సర్వే

బీఆర్‌ఎస్‌ 60-68

కాంగ్రెస్‌ 33-40

బీజేపీ 1-4

ఎంఐఎం 5-7

ఇతరులు- 0-1

పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌

కాంగ్రెస్‌: 65-68

బీఆర్ఎస్‌: 35-40

బీజేపీ: 7-10

ఇతరులు: 6-9

పొలిటికల్‌ గ్రాఫ్‌

బీఆర్‌ఎస్‌: 68

కాంగ్రెస్‌: 38

బీజేపీ: 5

ఎంఐఎం-7

ఇతరులు-1

జనంసాక్షి

బీఆర్‌ఎస్‌: 26-37

కాంగ్రెస్‌ : 66-77

బీజేపీ: 4-9

ఎంఐఎం: 6-7

ఇతరులు: 0-1

పార్థదాస్‌ సర్వే

బీఆర్‌ఎస్‌: 40

కాంగ్రెస్‌: 68

బీజేపీ: 4

ఎంఐఎం: 6

ఇతరులు: 1

ఆత్మసాక్షి

బీఆర్‌ఎస్‌:58-63

కాంగ్రెస్‌:48-51

బీజేపీ: 7-8

ఎంఐఎం: 6-7

ఇతరులు: 1-2

పోల్‌స్టాట్‌

బీఆర్‌ఎస్‌:48-58

కాంగ్రెస్‌:49-59

బీజేపీ:5-10

ఎంఐఎం:6-8

రాష్ట్ర

బీఆర్‌ఎస్‌: 45

కాంగ్రెస్‌:56

బీజేపీ:10

ఎంఐఎం, ఇతరులు:8

రేస్‌

బీఆర్‌ఎస్‌: 45-51

కాంగ్రెస్‌:57-67

బీజేపీ:1-5

ఎంఐఎం, ఇతరులు: 6-7

పీపుల్స్‌ పల్స్‌

బీఆర్‌ఎస్‌: 35-46

కాంగ్రెస్‌:62-72

బీజేపీ:3-8

ఎంఐఎం, ఇతరులు:7-9