 
                                                                 Amaravati, Mar 07: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ (SSC Exams New Schedule) ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది.
తెలంగాణ ఐసెట్-2020 పరీక్ష షెడ్యూల్ విడుదల
ప్రభుత్వం (AP Government) శనివారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
కొత్త షెడ్యూల్
మార్చి 31-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
ఏప్రిల్ 1-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
ఏప్రిల్ 3- సెకండ్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4- ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6-ఇంగ్లీష్ పేపర్-2
ఏప్రిల్ 7-మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8-మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9-జనరల్ సైన్స్ పేపర్-1
ఏప్రిల్ 11-జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 13-సోషల్ స్టడీస్ పేపర్-1
ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్ పేపర్-2
ఏప్రిల్ 16- ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2
ఏప్రిల్ 17-SSC ఒకేషనల్ కోర్స్ థియరీ
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
