సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. ఆ ఘటనలో అల్లు అర్జున్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు అన్నారు

చిరంజీవి, రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారు..ఆరోజు థియేటర్ దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు.. అంత మందిని చూడడం అదే మొదటిసారి.. అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదుని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రామ్ చరణ్‌పై రీవెంజ్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్, అన్‌స్టాపబుల్‌ షోకు అతిథిగా రామ్ చరణ్...ప్రభాస్‌ ఫోన్, బుక్కైన చరణ్‌! 

Boney Kapoor Supports Allu Arjun 

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)