వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ(RGV) కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. చెక్ బౌన్స్ కేసులో ముంబై(Mumbai)లోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చే తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చి మూడు నెలల పాటు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

ఇటీవలె తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనన్నారు. నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదు అన్నారు. ఏపీ పోలీసులు వర్మ కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.  నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని వెల్లడించిన ఆర్జీవీ

RGV Sentenced to Three Months in Jail on Check Bounce Case

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)