హైదరాబాద్ మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ(Om Ramesh Krishna) (46) అదృశ్యం అయ్యారు. ఈ నెల 4వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు ఓం రమేష్ కృష్ణ. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. మియాపూర్ పోలీస్ స్టేషన్(Miyapur Police Station) లో ఫిర్యాదు చేశారు భార్య శ్రీదేవి.

మరోవైపు సినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ రైడ్స్   కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో , ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో సంస్థపై కొనసాగుతున్నాయి ఐటీ రైడ్స్.   మూడో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు.. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు, నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు 

Telugu film director Om Ramesh Krishna missing

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)