స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొంది కారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు జనవరి 22 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచుల టీ20 (T20 Match) సిరీస్‌ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ (Eden Gardens)లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు శనివారం కోల్‌కతా (Kolkata)కు చేరుకున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.   కోల్‌కతా చేరుకున్న భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు, ఈ నెల 22 నుంచి మూడు టీ -20ల సిరీస్‌

Manu Bhaker's grandmother and uncle dies in road accident

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)