దుబాయ్ వరదలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్‌పై జెట్ ఎయిర్‌వేస్ మాజీ CEO సంజీవ్ కపూర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సోషల్ మీడియాలో సంయమనం పాటించమని ఆనంద్ మహీంద్రా.. జెట్ ఎయిర్‌వేస్ మాజీ CEOకు సలహా ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తన పోస్టులను,వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు సంజీవ్ కపూర్.  ఇతర యూజర్ల నుండి నుండి వచ్చిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశానని కపూర్ తెలిపారు. అయితే పోస్ట్ పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీనికి ఆనంద్ మహీంద్రా నేను దుబాయ్ వెక్కిరిస్తున్నానని సూచిస్తూ మీరు మీ వ్యాఖ్యను ఉపసంహరించుకున్నందుకు నేను సంతోషిస్తున్నానని తెలిపారు. సంజీవ్ పోస్టుపై నాకు అర్థమైంది" అంటూ మహీంద్రా బదులిచ్చాడు.  దుబాయ్ వరదలపై ఆనంద్ మహీంద్రా పోస్ట్‌, తప్పుగా అర్థం చేసుకున్నానంటూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO సంజీవ్ కపూర్

I’m glad you subsequently retracted your comment implying that I was mocking Dubai, Sanjiv.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)