ఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.

చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన శివయ్య అనే రైతు తన పక్కన ఉన్న పొలం రైతు సుబ్రహ్మణ్యం ఇబ్బంది పెడుతున్నాడని, తనపై దాడి చేసి సుబ్రహ్మణ్యం భార్య కాళ్లతో తన్నడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

వీడియో ఇదిగో, ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ప్రస్తుతం చావు బతుకుల్లో.. 

మరోవైపు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త పురుగులమందు తాగాడు. ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

Farmer in Sathya Sai district drinks pesticide

సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)