శ్రీ సత్యసాయి జిల్లాలో (Andhra Pradesh)ఉద్రిక్తత నెలకొంది. తాడిమర్రి మండలం చిల్లవారి పల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డారు చిల్లవారి పల్లి గ్రామస్తులు(Tension in Sri Sathya Sai District) .
ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకునే యత్నం చేశారు ముగ్గురు గ్రామస్తులు. చిల్లవారిపల్లి గ్రామానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు జిల్లా ఎస్పీ రత్న. చిల్లవారి పల్లిలో స్పెషల్ పార్టీ పోలీసుల భారీ మోహరించగా రెండు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో
ఇక ఘటనలో గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
Tension in Sri Sathya Sai District, Clash Between Two Groups in Chillavari Palli
శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత
తాడిమర్రి మండలంలో చిల్లవారి పల్లిలో కాటికోటేశ్వర క్షేత్రం సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డ చిల్లావారి పల్లి గ్రామస్తులు.
ప్రతిమలు ఎత్తే విషయంలో చిల్లవారిపల్లిలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ.
ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్య… pic.twitter.com/mhpjMWW1mB
— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)