అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కన్నెపల్లి రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ఆర్థరాత్రి రాజన్న అనే రైతు వ్యవసాయ పొలంలో రెండు ఆవుదూడలపై చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనలో ప్రజలు ఉండగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడుల నుంచి తమను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు స్థానిక ప్రజలు. విశాఖ సెంట్రల్ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత, జైలు తనిఖీకి వచ్చిన అనిత...వీడియో

Leopard kills two calves in Anantapur

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)