తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. పశ్చిమ్‌బెంగాల్‌లో ఖరగ్‌పూర్ జీఆర్‌పీ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్ చేయగా నిందితుల నుంచి రూ 2.2 లక్షల నగదుతో పాటు బంగారం,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించామని తెలిపారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు
Here's Tweet:
డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ.....ఇద్దరు అరెస్ట్
డిప్యూటీ సీఎం భట్టి విదేశీ పర్యటనలో ఉండగా ఆయన నివాసంలో చోరీ జరిగింది.
అయితే బెంగాల్ లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు బిహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్… pic.twitter.com/3L4PXwySI7
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)