సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా హెల్మెట్ లేకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పేందుకు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో నిన్న మ్యాచ్ సందర్భంగా భారత్ ఆటగాడు రవీంద్ర జడేజా బౌలింగ్ లో పాక్ ఆటగాడు సల్మాన్ స్వీప్ షాట్ ఆడుతుండగా మిస్ కావడంతో ఆ బాల్ అతని కంటి దగ్గర బలంగా తాకింది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త! అని సూచించారు.
Here's Sajjanar Video
ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త!#INDvPAK #IndiavsPak #INDvsPAK #BHAvsPAK #CricketTwitter #Cricket #Helment #TrafficAlert pic.twitter.com/94OKtCh4VK
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)