ICC Champions Trophy 2025 (Photo credit: X @therealpcb)

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ -ఎలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా.. మంగళవారం (మార్చి 4) జరిగే తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ ఎవరితో తలపడనుందో తేలిపోయింది! న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయడంఖా

ఇక గ్రూప్ బీ నుంచి మరో జట్టు సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్ జట్టుతో తలపడనుంది. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్ జట్టు మ్యాచ్ పాక్ లోని లా హోర్ గడాఫీ స్టేడియంలో జరగనుంది.

ICC Champions Trophy 2025 Semi-Finals Schedule

Date Match Venue Time
March 4 India vs Australia Dubai International Stadium, Dubai 2:30 PM
March 5 New Zealand vs South Africa Gaddafi Stadium, Lahore 2:30 PM