G20 Summit 2023: వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన జీ20 విదేశీ ప్రతినిధులు, లేపాక్షి ఆలయ శిల్ప కళ చూసి మంత్ర ముగ్ధులైన ప్రతినిధులు
శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రాచీన చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయానికి వచ్చి ... దేవాలయంలోని శిల్ప కళను చూసి మంత్ర ముగ్ధులయ్యారు.

Here's Video
♦శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రాచీన చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు.
♦ కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయానికి వచ్చి ... దేవాలయంలోని శిల్ప కళను చూసి మంత్ర ముగ్ధులయ్యారు. pic.twitter.com/8uIPaFEQyQ
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) February 8, 2023
(The above story first appeared on LatestLY on Feb 08, 2023 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).