- హోమ్
- Live Breaking News Headlines
LIVE BREAKING NEWS HEADLINES

Covid in India: దేశంలో గత 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదు, కొత్తగా 38 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు

Uddhav Thackeray Address: శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు, నేను నచ్చలేదని ఎవరైనా చెబితే శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధం, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray Address: సీఎంగా తప్పుకుంటా, మీరు నన్ను వద్దంటే సీఎంగా రాజీనామాచేస్తానని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే

Andhra Pradesh: ఈ నెల 27న అమ్మఒడి మూడో విడత డబ్బులు పంపిణీ, జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం, పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుక

Agnipath Protest: అప్పుడు రైళ్లను తగలబెట్టారు..ఇప్పుడు భయపడుతున్నారు, అరెస్టు చేస్తారనే భయంతో ఒకరు ఆత్మాహత్యాయత్నం, విధ్వంసం కేసులో నిందితులకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్, అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Covid in India: దేశంలో మళ్లీ 12 వేలు దాటిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 12,249కు మందికి కోవిడ్, అత్యధికంగా మహారాష్ట్రలో 3659 కేసులు నమోదు

Vijayakanth Health Update: మధుమేహం దెబ్బ..హీరో విజయ్‌కాంత్ కుడి కాలి మూడు వేళ్లను తొలగించిన వైద్యులు, మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న DMDK అధినేత

AP Inter Results 2022: మరో రెండు గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bie.ap.gov.in లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి

Andhra Pradesh: నిరుద్యోగులు రెడీ అవ్వండి, ఏపీలో 8వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం జగన్

Shahid Afridi: ప్రపంచ క్రికెట్లో ఇండియానే రారాజు, అందుకే బీసీసీఐ ఏది చెబితే అదే జరుగుతుంది, పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు

Maharashtra Political Crisis: ఏక్నాథ్ షిండేపై వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించిన ఉద్ధవ్ సర్కారు, షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియామకం

Presidential Election 2022: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా, అధికారికంగా ప్రకటించిన జైరాం రమేష్

Agnipath Recruitment Row: పార్లమెంట్లో చర్చ జరగకుండా, ఆమోదం పొందకుండా ఎలా తీసుకువస్తారు, అగ్నిపథ్ పథకం రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్, ముందు మా వాదనలు వినాలని సుప్రీంను కోరిన కేంద్రం

Maharashtra Politics: సంక్షోభంలో ఉద్ధవ్ థాకరే సర్కారు, 21 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్, మహా సంక్షోభానికి తెర లేపబోతున్న శివసేన పార్టీ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే

International Yoga Day 2022: వైరల్ వీడియో.. 7 వేల ఫీట్ల ఎత్తులో జవాన్లు యోగసనాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగసనాలు వేసిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు

Agnipath Scheme 2022: అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం ముందుగా ఇది తప్పనిసరి, తాజా నోటిఫికేషన్లో పేర్కొన్న ఆర్మీ, జూలై నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్

Maharashtra Shocker: హత్యా లేక ఆత్మహత్యా.., ఒకే ఇంట్లో 9 మృతదేహాలు, 3 మృతదేహాలు ఒక చోట, మరో 6 మృతదేహాలు ఇంట్లో వివిధ ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఘటన

Agniveer Recruitment Rally: అగ్నివీరుల నియామక షెడ్యూల్ వచ్చేసింది, ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ, జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Andhra Pradesh Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిద్రమత్తులో కల్వర్టును ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు, 22 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Covid in India: దేశంలో కొత్తగా 12, 781 మందికి కరోనా, 76,700కు చేరుకున్న యాక్టివ్ కేసుల సంఖ్య

TS Inter Results 2022: జూన్ 25 తర్వాతే తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు, నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభం

AP Inter Results 2022: పుకార్లకు చెక్.. జూన్ 25 తర్వాతే ఇంటర్ పరీక్షా ఫలితాలు, స్పష్టతనిచ్చిన ఇంటర్ బోర్డు, వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని వెల్లడి
Punjab Free Electricity: మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నపంజాబ్ సీఎం మాన్, 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఢిల్లీ తర్వాత ఘనత దక్కించుకున్న పంజాబ్ ప్రభుత్వం
Cashless in Railway Catering: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి సరికొత్త నిబంధన, ఇకపై రైల్వే స్టేషన్ క్యాటరింగ్లో నగదు బంద్, కఠినంగా అమలు చేయనున్న రైల్వే
YS Jagan Daughter Gets MBA Degree: ఏపీ సీఎం జగన్‌కు పుత్రికోత్సాహం, ఆసక్తికర ట్వీట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి, వైరల్ అవుతున్న పోస్ట్, ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే!
Dhoni Ayurvedic Treatment: నాటువైద్యం చేయించుకుంటున్న ఎంఎస్ ధోనీ, మోకాళ్ల నొప్పుల కోసం చెట్ల మందులు తింటూ ట్రీట్ మెంట్, డాక్టర్ ఫీజు కేవలం రూ. 40 మాత్రమే
Jobs in Telengana: తెలంగాణలో మరో 1663 జాబ్స్ కు గ్రీన్ సిగ్నల్, ఇంజినీరింగ్, ఇప్పటి వరకు 46, 998 పోస్టుల భర్తీకి ఆమోదం, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు, ఏయే శాఖల్లో పోస్టులు భర్తీ చేయనున్నారంటే?
Ind vs Eng, 5th Test: టెస్టుల్లో బుమ్రా వరల్డ్ రికార్డ్, ఒక్క ఓవర్ లో 34 రన్స్ రాబట్టిన బుమ్రా, సంచలన బ్యాటింగ్ తో తుడుచుకుపోయిన పాత రికార్డులు, బుమ్రాపై మాజీ ప్రశంసల జల్లు
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
BSF Hands Back Pakistani Boy: దటీజ్ ఇండియన్ ఆర్మీ.. 3 ఏళ్ళ పాకిస్తాన్ బాలుడు ఆడుకుంటూ భారత్ బార్డర్లోకి వచ్చేశాడు, తిరిగి పాకిస్తాన్ సైనికులకు అప్పగించిన భారత జవాన్లు
-
Yashwant Sinha Hyd Visit: హైదరాబాదుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం
-
Covid in TS: తెలంగాణలో కొత్తగా 462 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు , ఇంకా 4,702 మందికి కొనసాగుతున్న చికిత్స
-
Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.62 | 99.62 |
Nellore | 99.24 | 99.24 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|---|---|
USD | 79.4925 | -0.05 |
GBP | 95.4300 | -0.42 |
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ