- హోమ్
- Live Breaking News Headlines
LIVE BREAKING NEWS HEADLINES

Coronavirus Deaths: శ్మశానాలుగా మారుతున్న చైనా నగరాలు, అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్, ఒక్కరోజులోనే 88 మంది మృత్యువాత, 724కి చేరిన మృతుల సంఖ్య, భారీనపడిన వారి సంఖ్య 30వేలకు పైగానే..

Medaram Jathara 2020: నేడు మేడారం జాతరలో ప్రాధాన్యమైన రోజు, భక్తులకు దర్శనమివ్వనున్న సమ్మక్క-సారలమ్మలు, వనదేవతలను దర్శించుకోనున్న సీఎం, గవర్నర్ మరియు ఇతర వీఐపీలు

Vizag vs Hyderabad: జగన్ ఒక్కసారి కమిట్ అయితే..! ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ అయితేనే హైదరాబాద్‌తో పోటీపడుతుందని పునరుద్ఘాటన

Amaravati Farmers Meet AP CM: అమరావతి ఎక్కడికీ పోదు, రాష్ట్ర లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుంది, అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Three Capitals Row: రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు, లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖా సహాయమంత్రి

Union Budget 2020-21 Live News Updates: పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, ఇది సామాన్యుల బడ్జెట్, జీఎస్టీ ద్వారా ఆదాయం పెరిగింది, ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం

Union Budget 2020: కోటి ఆశలతో..,సామాన్యుల కల నెరవేరుతుందా, కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్, రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం, 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రసంగం

Coronavirus: కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు వెల్లడించిన సైంటిస్టులు, దాని పుట్టుకకు రెండు కారణాలు చెబుతున్న శాస్త్రవేత్తలు, ప్రపంచం మొత్తం పాకుతున్న డెడ్లీ కరోనా వైరస్

AP Legislative Council: ఏపీ చరిత్రలో రెండో సారి, పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం, కేంద్రం చెంతకు ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం, ఉభయ సభలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాత సభ పూర్తిగా రద్దు

AP Assembly Special Sessions: శాసన మండలి రద్దు, తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ సీఎం, అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ, గవర్నర్, స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం

AP Legislative Council Cancellation: ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్, అసెంబ్లీకి రానున్న ఏపీ శాసనమండలి రద్దు బిల్లు, తరువాత ప్రాసెస్ ఏంటీ ?

AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం, శాససమండలి ఉంటుందా..ఊడుతుందా..? మరికొద్ది సేపట్లో తేలిపోనున్న శాసనమండలి భవితవ్యం

Assam Bomb Blasts: అస్సాంలో బాంబు పేలుళ్లు, ఉలిక్కిపడిన దేశం, గంటల వ్యవధిలో అస్సాంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు, ఖండించిన ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్

CM KCR Press Meet: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం, దేశంలోని పరిస్థితులు, రాష్ట్రంలోని స్థితిగతులపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్, ప్రెస్ మీట్ సమగ్ర కథనం

CM KCR Press Meet Update: మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, 90 శాతం పైగా గెలుపుతో గులాబీ పార్టీ సత్తా, మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

Telangana Municipal Election Results 2020: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్కు షాక్, 16 మంది రెబల్స్ గెలుపు, మిగతా చోట్ల కొనసాగుతున్న కారు హవా, భైంసాలో బీజేపీ- ఎంఐఎం మధ్య హోరాహోరీ

Telangana Municipal Election Results 2020: తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, దూకుడు మీదున్న టీఆర్ఎస్, ఇప్పటికే పలుచోట్ల గెలుపు, మధ్యాహ్నం నాటికి పూర్తి ఫలితాలు

AP Cabinet: శాసన మండలి ఉంటుందా..ఊడుతుందా ?, జనవరి 27 న ఏపీ కేబినెట్ భేటీ, బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్, టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని వెల్లడి

Andhra Pradesh: వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం, అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ, సెలెక్ట్ కమిటీకి 'రాజధాని' బిల్లులు, ఇక ముందు జరగబోయేదేమిటి? విశ్లేషణాత్మక కథనం

AP Assembly Special Sessions Day 2: సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్, నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు, వైయస్‌లా చనిపోవాలని ఉందన్న కొడాలి నాని

Three State Capitals: మూడు రాజధానులకు సై, ఏపీకి రాజమహల్స్ అవసరం లేదన్న ఆర్థిక మంత్రి బుగ్గన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, సీఆర్డీఏ రద్దు బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ

AP Assembly Special Session: ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు, తేలిపోనున్న ఏపీ రాజధాని వ్యవహారం, అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు, 144 సెక్షన్ ఉంది..కఠిన చర్యలు తప్పవన్న విజయవాడ సీపీ

Shirdi Bandh: షిర్డీ బంద్, సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలకు నిరసనగా బంద్ ప్రకటించిన షిర్డీ గ్రామస్తులు, ఆలయం తెరిచే ఉంటుందన్న ట్రస్ట్, పత్రిలో కూడా బంద్ ప్రకటించిన పత్రి కృతి సమితి, రాజకీయ వివాదంగా మారుతున్న సాయి జన్మస్థల అంశం

Andhra Pradesh Cabinet Meeting: మరో రెండు రోజుల్లో తేలిపోనున్న రాజధాని వ్యవహారం, 20కి వాయిదా పడిన మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు కూడా అదే రోజు.., రాజధానిపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం
Subway Employee Shot Dead By Customer: శాండ్విచ్లో క్రీమ్ ఎక్కువైందని సర్వర్‌ను కాల్చి చంపాడు, అమెరికా సబ్ వేలో ఘటన, మరో మహిళకు తీవ్రగాయాలు, మృతురాలి ఐదేళ్ల కుమారుడు కళ్లెదుటే కాల్చి చంపిన ఉన్మాది
Nurse Gang Raped: స్నేహితుడని నమ్మికారు ఎక్కితే గ్యాంగ్ రేప్ చేశారు! చెన్నైలో నర్సుపై గ్యాంగ్ చేసిన మృగాళ్లు, నిందితుల్లో ఒకరు లాయర్, మద్యం తాగించి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్
APSRTC Bus Fares Hike: మరోసారి బస్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం, డీజిల్ సెస్ పేరుతో సామాన్యులపై భారం, పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎంతెంత పెంచారో తెలుసా? రూట్లను బట్టి డీజిల్ సెస్ వసూలు
Bihar Politics: ఈ సారి బీహార్ రాజకీయాల్లో కలవరం, 4గురు ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ, బీజేపీ ప్రభుత్వానికి పట్టుకున్న గుబులు, అధికార ఏర్పాటుపై తేజస్వీయాదవ్ గురి
Amarnath Yarta: మూడేళ్ల తర్వాత మొదలైన అమర్నాథ్ యాత్ర, మంచులింగాన్ని దర్శించుకున్న యాత్రికుల తొలిబ్యాచ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య నడుస్తున్న యాత్ర, అడుగడుగునా భద్రత, డ్రోన్లతో పహారా
PSLV-C53 Launch: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్, సింగపూర్, కొరియాకు చెంది మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
Eknath Shinde: మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్నాథ్ షిండే, ముఖ్యమంత్రి సీటును వదులుకున్న బీజేపీ, వివరాలను వెల్లడించిన దేవేంద్ర ఫడ్నవిస్
-
Shivsena MLA’s Dance: వేయ్ చిందేయ్.. గోవాలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ వీడియో వైరల్, సీఎంగా రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే నేడు ప్రమాణ స్వీకారం
-
Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్న అమితాబ్ బచ్చన్, తమ ఫోన్లలో దృశ్యాలను బంధించిన ప్రయాణికులు
-
Vivek Phansalkar: ముంబై పోలీస్ కమిషనర్‌గా వివేక్ ఫణ్‌షాల్కర్, నేడు పదవీ విరమణ చేయనున్న సంజయ్ పాండే, ఉత్తర్వులు జారీచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.65 | 99.65 |
Nellore | 98.90 | 98.90 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ