-
Hong Kong Tai Po Apartment Fire: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదంపై సంచలన విషయాలే, 55 మందికి పైగా మృతి, కిటికీల వద్దే సిగరెట్ పీకల వల్లే మంటలు ఎగసాయా..
హాంకాంగ్‌ను విషాదంలో ముంచెత్తిన భయంకరమైన అగ్నిప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. నగరంలోని ఒక ప్రముఖ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఆకాశాన్ని తాకే అట్టడుగు భవనాల్లో విపరీతంగా చెలరేగిన మంటల్లో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. గత ఆరు దశాబ్దాల్లో ఇదే అత్యంత పెద్ద అగ్ని ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు.
-
Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
ఈ రోజుల్లో డబ్బు లేదా విలువైన వస్తువులు దొరికితే వాటిని తమవిగా చేసుకోవడమే చాలామంది ఆచారం. అయితే బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న రాజు, తన ఆటోలో ఒక ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులతో నిండిన బ్యాగును గుర్తించాడు. ఆ డబ్బును స్వంతం చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా, ప్రయాణికుడిని వెతికి అతనికి తిరిగి అందజేశాడు.
-
Visakhapatnam: కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య, వరుడి కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం శూన్యం, వాట్సాప్‌లో బంధువులకు సూసైడ్ నోట్ పంపిన మృతుడు
కూతురు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందన్న ఆవేదనను తట్టుకోలేక ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం రద్దయిందన్న షాక్ నుంచి బయటపడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
-
Hyderabad: ట్రాఫిక్ డ్యూటీలో రౌడీషీటర్లు, రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం, తొలి దశలో 60 మందికి బాధ్యతలు, మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యమన్న కమిషనర్
సమాజంలో మార్పు తీసుకురావాలంటే కఠిన శిక్షలు మాత్రమే సరిపోవు, మార్పు అవకాశాలు కూడా ఇవ్వాలి. నేర చరిత్ర ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
-
India vs South Africa: దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఘోర పరాభవం, రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, 2–0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న సఫారీలు
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌటైంది.
-
Curry Leaves benefits: కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు, మధుమేహం కంట్రోల్లో రావాలన్నా, హానికరమైన ఎల్డిఎల్ తగ్గాలన్నా కరివేపాకును మించినది లేదంటే నమ్మగలరా..
కరివేపాకు.. మన రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యే ఈ ఆకులకు రుచి, వాసన మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. చాలా మంది ఇది కేవలం సువాసనకే ఉపయోగిస్తారని భావించి, వడ్డించినప్పుడు పక్కకు తొలగిస్తారు. కానీ కరివేపాకుల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పౌష్టిక గుణాలు దాగి ఉన్నాయి.
-
Thane Shocker: ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు, చివరకు ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టుతో దొరికిపోయాడు, థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక భయానక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శవాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
-
Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.
-
Andhra Pradesh: ఏపీలో మరో 3 జిల్లాలు ఏర్పాటు, కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు, రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య,మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.
-
Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
ఒక విషాదకరమైన సంఘటనలో, ఒక జంట హల్ది వేడుకలో వారి ప్రవేశానికి ఏర్పాటు చేసిన హైడ్రోజన్ బెలూన్లు పేలిపోవడంతో వధూవరులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
-
Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన బాలుడి ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో బాలుడు బంతితో ఆడుకుంటూ బయటకు వస్తుండగా, పొరుగింటి పెంపుడు పిట్‌బుల్ అకస్మాత్తుగా వచ్చి అతనిపైకి దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి
-
Tirumala Token Booking: డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, నవంబర్ 27 నుంచి ఆన్లైన్లో టోకెన్ల రిజిస్ట్రేషన్, సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. తొలి మూడు రోజులు సర్వదర్శనానికే
డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు మొత్తం 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ భక్తుల సౌకర్యం దృష్ట్యా పలు కీలక మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.
-
'No Religious Rituals on Duty': డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన
తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షల్లో పాల్గొనే విషయంలో కొత్తగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి ఆచారాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది డ్యూటీకి హాజరుకావద్దని, తప్పనిసరిగా ముందస్తు సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.
-
Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, నేడు వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడన స్థాయిలో ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది
-
Justice Surya Kant: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం, జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానంలో నియామకం, 15 నెలలు పాటు పదవిలో కొనసాగనున్న కాంత్
జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) నవంబర్ 24, సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానాన్ని ఆయన భర్తీ చేసారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన పదవీకాలం దాదాపు 15 నెలలు ఉండనుంది.
-
Pakistan Suicide Blast: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి లైవ్ వీడియో ఇదిగో, పారామిలిటరీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి, ఇద్దరు FC కమాండోలు మృతి
నవంబర్ 24, సోమవారం ఉదయం పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ (FC) ప్రధాన కార్యాలయంపై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు FC కమాండోలు, ముగ్గురు దాడి చేసిన వ్యక్తులు సహా మొత్తం ఐదుగురు మరణించారు.
-
Uttar Pradesh Road Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది, 15 మంది ప్రయాణికులకు గాయాలు
నవంబర్ 23, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎటావా నుండి మెయిన్‌పురికి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, ఉత్తరప్రదేశ్‌లోని వైద్పురా ప్రాంతంలోని మదర్ డెయిరీ ప్లాంట్ సరిహద్దు గోడను బలంగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టిన ప్రభావంతో గోడ కూలిపోగా, దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్లాంట్ లోపల నిలిపి ఉంచిన ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది.
-
Dharmendra Dies: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణం తీరని లోటు, సంతాపం వ్యక్దం చేసిన ప్రధాని మోదీ, ధర్మేంద్ర మృతి ఒక యుగం ముగింపు అంటూ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో హృదయపూర్వక నివాళి అర్పించారు. భారతీయ సినిమాకు ధర్మేంద్ర చేసిన అసాధారణ సేవలను గుర్తుచేసుకుంటూ, “ధర్మేంద్ర జీ మృతి ఒక యుగం ముగింపు.
-
Earthquake: బంగ్లాదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం, కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్లో భారీ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
బంగ్లాదేశ్‌లో సంభవించిన భూకంప ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఈ ఉదయం కంపించిపోయింది. ఉదయం 10:08 గంటలకు వచ్చిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం నర్సింగ్ది ప్రాంతానికి సమీపంగా, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
-
Mumbai Car Fire: వీడియో ఇదిగో, ఆగి ఉన్న కారులో భారీ అగ్నిప్రమాదం, క్షణాల్లోనే కాలిబూడిదైన వాహనం
నవంబర్ 20, గురువారం మధ్యాహ్నం ముంబైలోని భివాండిలో ఆగి ఉన్న కారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భివాండిలో కారు మంటలకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ పిటిఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో, కారు మొత్తం మంటల్లో కాలిపోయినట్లు చూడవచ్చు. వార్తా సంస్థ ప్రకారం, మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి.
- Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
- Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
- Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
- Pakistan Suicide Blast: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి లైవ్ వీడియో ఇదిగో, పారామిలిటరీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి, ఇద్దరు FC కమాండోలు మృతి
- Uttar Pradesh Road Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది, 15 మంది ప్రయాణికులకు గాయాలు
- Earthquake: బంగ్లాదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం, కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్లో భారీ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
- Rain Alert: ఏపీకి బిగ్ అలర్ట్..వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజె అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, పూర్తి వివరాలు ఇవిగో..
- Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Calcutta High Court: ఇంటి ఖర్చులకు భార్య సహాయం కోరడం క్రూరత్వం కాదు, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు, ఇంతకీ కేసు ఏంటంటే..
- Hyderabad Woman Murder Case: భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురు మూర్తి
- CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
- Assam: పిక్నిక్ వెళ్లి ఆవును కోసుకొని తిన్న యువకులు, సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో చెలరేగిన దుమారం, ఆరుగురు అరెస్ట్
- Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..
- Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన
- Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి
- Arshdeep Singh Record: టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర
- AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్‌లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం
- Telangana Liberation Day 2025: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..
- Shani Stotram: శని దోషంతో బాధపడుతున్నారా? ఈ శక్తివంతమైన శనీశ్వర మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది
- ‘Stay Away From Russian Military’: రష్యా సైన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరవద్దు, మాస్కోలో చిక్కుకున్న భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
- Heart Disease Deaths India: భారత్ లో ప్రతి మూడు మరణాల్లో ఒక దానికి గుండెపోటే కారణం, తాజా నివేదికలో దిమ్మతిరిగే వాస్తవాలు, యువత పైనే ప్రభావం ఎక్కువగా..
-
Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
-
Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
-
Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
-
Pakistan Suicide Blast: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి లైవ్ వీడియో ఇదిగో, పారామిలిటరీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి, ఇద్దరు FC కమాండోలు మృతి
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో