
#BheemforRamaraju: 'నా అన్న అల్లూరి సీతారామ రాజు' అంటూ కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్

Most Desirable Man Of 2019: విజయ్ దేవరకొండ నెం.1, ప్రభాస్ నెం.4; 'మోస్ట్ డైజైరేబుల్ మెన్ 2019' జాబితాలో వరుసగా రెండో సారి అగ్రస్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ, టాప్ 10లో ఎవరెవరున్నారో చూడండి

IPL 2020 Update: కరోనావైరస్ ప్రభావం.. ఐపీఎల్ వాయిదా! మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ

Rahul Spiligunj Assaulted: స్నేహితురాలి విషయంలో పబ్‌లో గొడవ, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ బాటిల్‌తో దాడి, ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు

Thalaiva On Discovery: దుమ్మురేపుతోన్న రజినీకాంత్ సాహసాలు , మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోమో విడుదల చేసిన డిస్కవరీ ఛానల్, మార్చి 23 రాత్రి 8గంటలకు ప్రసారం కానున్న పోగ్రాం

Tom and Jerry: టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్, ఏడు ఆస్కార్ అవార్డులు, 114 ‘టామ్ అండ్ జెర్రీ’ సినిమాలు

Rajinikanth's Man vs Wild: 'నాకు ఎలాంటి గాయాలు కాలేదు, చిన్న ముళ్లు గుచ్చుకున్నాయంతే'! మ్యాన్ Vs వైల్డ్ షూటింగ్లో తాను గాయపడ్డానన్న వార్తల్లో నిజం లేదన్న రజినీ, అదంతా స్క్రీన్‌ప్లే అన్న ఫారెస్ట్ అధికారి

Man VS Wild Episode: ప్రధాని మోదీ తరువాత రజినీకాంత్, బేర్ గ్రిల్స్‌తో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించనున్న హీరో రజినీకాంత్, బందిపూర్‌లో 2 రోజులు షూటింగ్

Ala Vaikunthapurramuloo Vs Sarileru Neekevvaru: ఏ ట్రైలర్ మీకు బాగా నచ్చింది? ఒకదానితో ఒకటి పోటీపడుతున్న మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ట్రైలర్లు, మీ ఓటు దేనికి? సంక్రాతి వేడుకలను ముందే తీసుకొచ్చిన రెండు సినిమాలు

The Dosa Step: దోశ స్టెప్ వేసిన బన్నీ! రాములో రాములా పాటలోని అల్లు అర్జున్ హాఫ్ కోట్ స్టెప్‌ను దోశ స్టెప్‌గా మార్చేసిన బన్నీ లిటిల్ ప్రిన్సెస్స్ అర్హ, వీడియో వైరల్, ఈ జనవరి 06న 'అల వైకుంఠపురములో' ప్రత్యేక మ్యూజిక్ కన్సర్ట్

MAA Stir: రియల్ లైఫ్ హీరోని, తొక్కేస్తున్నారు! 'మా' ఈవెంట్లో నిప్పు రాజేసిన రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబు సహా ఇతర సభ్యుల తీవ్ర అసహనం

Filmfare Awards South 2019: మహానటి, రంగస్థలం సినిమాలదే ఈ ఏడాది హవా, పలు విభాగాల్లో సత్తా చాటిన రెండు సినిమాలు, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, మొత్తం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్ట్ ఇదే

Nokia Smart TV 4K: కళ్లు చెదిరే ఫీచర్లతో నోకియా నుంచి 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీ భారత మార్కెట్లో విడుదల, ధర కేవలం రూ. 41,999/- మాత్రమే, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు వినియోగించే వారికి డిస్కౌంట్

Sarileru Neekevvaru: పంచ్ డైలాగులతో మహేష్ బాబు మ్యాజిక్, సూపర్బ్ లుక్‌తో అదరగొట్టిన విజయశాంతి, మరోసారి ప్రకాశ్‌రాజ్ విశ్వరూపం, ఈ సంక్రాంతికి మీ మొగుడు వచ్చాడంటున్న టీజర్

Naga Babu Quits Jabardasth Show: జబర్దస్త్‌కు నాగబాబు గుడ్‌బై, ఈ రోజు ఎపిసోడ్‌తో లాస్ట్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించిన నాగబాబు, జీతెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2

Dadas of Hyderabad: వర్మ మరో బాంబు, హైదరాబాద్ దాదాగిరిపై తదుపరి సినిమా,హీరోగా జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్, హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా

ANR National Awards 2018 - 2019: ఘనంగా ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం, దివంగత నటి శ్రీదేవి మరియు సీనియర్ నటి రేఖలకు పురస్కారాలు, ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి

Mardaani 2 Trailer: భయంకరమైన రేప్ సీన్లు, మర్దానీ 2 ట్రైలర్ విడుదల, ప్రధాన పాత్ర పోషించిన రాణీ ముఖర్జీ, డిసెంబర్ 13న సినిమా విడుదల

PAPPU LAANTI ABBAYI In KRKR: ఎవరీ పప్పు లాంటి అబ్బాయి, కెఆర్‌కెర్‌లో మరో పాటను విడుదల కాంట్రవర్సీ డైరక్టర్ వర్మ, ఇప్పటికే పాల్ మీద సాంగ్ విడుదల, పాత్రలను యాదృచ్చికంగానే చూడాలంటున్న వర్మ

Rahul Sipligunj Chart-busters: మాస్ కా బాస్ రాహుల్ చిచ్చా! తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కంపోజన్‌లో వచ్చిన కొన్ని టాప్ మ్యూజికల్ హిట్ సాంగ్స్

Bigg Boss Telugu 3 Winner: రూ.50 లక్షలతో ఏం చేస్తావన్న నాగార్జున, నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనిపెడతానన్న రాహుల్, ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 3, టైటిల్ విన్నర్‌గా రాహుల్, రన్నర్‌గా శ్రీముఖి

Bigg Boss Telugu 3: బిగ్ బాస్ 3 విన్నర్‌పై నాగార్జున సంచలన ట్వీట్, సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దు, విజేత ఎవరనేది సాయంత్రం తెలుస్తుంది, ఆ ట్వీట్ వెనుక రహస్యం ఏంటీ ?

Jakkanna Reaction on Varma Tweet: కెకెఆర్‌ఆర్‌లోకి రాజమౌళిని లాగిన రాంగోపాల్ వర్మ, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటున్న జక్కన్న, నవ్వులు పూయిస్తున్న కెఎ పాల్ పాట

Big Boss 3 Winner: తెలుగు బిగ్ బాస్ 3 విజేత ఎవరు? సీజన్-3 టైటిల్ రేసులో పోటీపడుతున్న రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి. ఈ వారంతో తేలిపోనున్న విజేత

Priya Prakash Wink Again: మళ్లీ కన్నుకొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ, వైరల్ అవుతున్న వీడియో, విష్ణుప్రియ సినిమాతో కన్నడకు పరిచయం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్

Bigg Boss 3 Final Stage: ముగింపుకు వచ్చిన బిగ్‌బాస్ 3, ఫైనల్‌కు చేరుకున్న రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, మరొకరు ఎవరనేది సస్పెన్స్, వచ్చే ఆదివారం ఫైనల్ విజేత ఎవరనేది తెలుస్తుంది

Varma KRKR Target: కాంట్రవర్సీ కింగ్ వర్మ మరో సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరిపై గురి, ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడంటున్న ట్రైలర్
