-
Hyderabad: షాకింగ్ వీడియోలు ఇవిగో.. ఖైరతాబాద్ వినాయకుని వద్ద మహిళలతో అసభ్య ప్రవర్తన, వారం రోజుల్లో 900 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసిన షీ టీమ్స్
తెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చిన మహిళా భక్తులను వేధించినట్లు ఆరోపణలతో హైదరాబాద్ పోలీసుల షీ టీమ్స్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే 900 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
-
Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా
ఈ నివేదిక ప్రకారం, **భారత్** ప్రపంచంలో **ఐదో అత్యంత కాలుష్య దేశంగా** నిలిచింది. ఇది గత ఏడాది మూడు స్థానంలో ఉన్న భారతదేశానికి ఈసారి ఐదో స్థానానికి పడిపోవడం కొంత ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ, కాలుష్యస్థాయిలు ఇంకా తీవ్రమైన రీతిలో కొనసాగుతున్నాయి.
-
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు.
-
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
మార్చి 14న జరిగిన ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నోయిడాకు చెందిన పరిశోధనా సంస్థ లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం, సర్వే చేయబడిన భారతీయులలో 59 శాతం మంది రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిరంతరాయంగా నిద్రపోతున్నారని తేలింది.
-
Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సుపై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..
కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు
-
Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు
-
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
-
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూపు 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు (TGPSC Group 1 Results)విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది.
-
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
తెలంగాణలో 2018లో సంచలనం రేపిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక విషయాలను వెల్లడించారు.
-
X Down? ఎక్స్ డౌన్.. ట్రై రీలోడింగ్ ఎర్రర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
ఎలోన్ మస్క్ యొక్క X (ట్విట్టర్) కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది వినియోగదారులకు "సమ్‌థింగ్ వెంట్ రాంగ్. ట్రై రీలోడింగ్" ఎర్రర్ కనిపించడం ప్రారంభించింది. తమ స్క్రీన్‌ను లోడ్ చేయలేని వినియోగదారులకు X వెబ్ వెర్షన్ అందుబాటులో లేదు.
-
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
తుమకూరు పోలీసులు తన పరిసరాల్లోని మహిళా విద్యార్థుల లోదుస్తులను దొంగిలించారనే ఆరోపణలతో 25 ఏళ్ల "పోర్న్ అడిక్ట్" ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను అరెస్టు చేశారు. తుమకూరులోని IV క్రాస్, SIT నుండి శరత్‌గా గుర్తించబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
-
Kohli Hugs Anushka Sharma: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న అనుష్క శర్మ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకున్న భారత్
2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, భారత దిగ్గజం విరాట్ కోహ్లీ తన భార్య మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మను కౌగిలించుకున్నాడు. కోహ్లీ మరియు అనుష్కల అందమైన క్షణం యొక్క వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది
-
Telangana 2018 Honour killing Case: వీడియో ఇధిగో, పరువు హత్యలు చేసేవారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి, కోర్టు తీర్పు తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రణయ్ తండ్రి
మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.
-
Telangana 'Honour Killing' Case: నా భర్తను చంపిన వారికి కూడా ఉరిశిక్ష వేయండి, సూర్యాపేటలో పరువు హత్యకు గురైన బంటి భార్య భార్గవి కన్నీటి వేదన వీడియో ఇదిగో..
ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను కుటుంబ సభ్యు లే చంపారని భార్గవి విలపించింది.ప్రణయ్ హత్య కేసులో ఎలాగైతే నిందితుడికి ఉరిశిక్ష పడిందో నా కేసులో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని తాజాగా ఆమె కోరారు.
-
SVSN Varma on Chandrababu: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీ రాకపోవడంపై స్పందించిన పిఠాపురం వర్మ, లోకేష్‌కు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన
రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయి అధ్యక్షుల వారికి. ఇవన్నీ అర్ధం చేసుకొని మనం పార్టీకి, చంద్రబాబు గారికి, భవిష్యత్తు రథ సారథి లోకేష్ గారికి అండగా ఉండాలని కోరారు. తన ప్రసంగంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడారు.
-
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) ప్రణయ్(24)ను అత్యంత దారుణంగా చంపిన (Telangana 2018 honour killing) సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.
-
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, చంద్రబాబు సీఎం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ దయ వల్లనే, నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే అంటూ మరోసారి హీట్ ఎక్కించారు. జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇంకా టీడీపీ స్పందించలేదు.
-
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంకు ATC అధికారులు ల్యాండింగ్‌కు అవకాశం ఇచ్చారు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకాఫ్ తీసుకున్నాడు.
-
Kohli Touches Shami's Mother's Feet: దటీజ్ విరాట్ కోహ్లీ అంటున్న నెటిజన్లు, మొహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇదిగో
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీ మొహమ్మద్ షమీ తల్లి కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ముగిశాక భారత జట్టు అంతా విజయోత్సాహంలో ముగిగిపోయారు
- Bengaluru Pothole Incident: బెంగళూరు రోడ్లు పరిస్థితి తెలిపే షాకింగ్ వీడియో, మరో బస్సును క్రాస్ చేస్తూ గుంతలో కూరుకుపోయిన బస్సు, 20 మంది పిల్లలకు తప్పిన పెను ప్రమాదం
- Jio and Airtel: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు బిగ్ షాక్, రూ. 246 ప్లాన్ ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రాయ్ ఆదేశాలు
- Bomb Threat Email: ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు
- Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో..రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి, తల్లి అప్రమత్తతో ప్రాణాలతో బయటకు.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఘటన
- Robbery Caught on Camera: వీడియో ఇదిగో.. కదులుతున్న వాహనం నుంచి సినిమా ఫక్కీలో దొంగతనం, ఆరుగురు నిందితులు అరెస్ట్
- ITR Filing 2025 Deadline: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీ గడువును పొడిగించండి, కేంద్రాన్ని కోరుతున్న పలువురు సీఏలు, మరి ఐటీఆర్ ఫైలింగ్ 2025 గడువును కేంద్రం పొడిగిస్తుందా ?
- Calcutta High Court: ఇంటి ఖర్చులకు భార్య సహాయం కోరడం క్రూరత్వం కాదు, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు, ఇంతకీ కేసు ఏంటంటే..
- Hyderabad Woman Murder Case: భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురు మూర్తి
- CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
- Assam: పిక్నిక్ వెళ్లి ఆవును కోసుకొని తిన్న యువకులు, సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో చెలరేగిన దుమారం, ఆరుగురు అరెస్ట్
- Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..
- Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన
- Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి
- Arshdeep Singh Record: టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర
- AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్‌లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం
-
Bengaluru Pothole Incident: బెంగళూరు రోడ్లు పరిస్థితి తెలిపే షాకింగ్ వీడియో, మరో బస్సును క్రాస్ చేస్తూ గుంతలో కూరుకుపోయిన బస్సు, 20 మంది పిల్లలకు తప్పిన పెను ప్రమాదం
-
Jio and Airtel: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు బిగ్ షాక్, రూ. 246 ప్లాన్ ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రాయ్ ఆదేశాలు
-
Bomb Threat Email: ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు
-
Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో..రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి, తల్లి అప్రమత్తతో ప్రాణాలతో బయటకు.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఘటన
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో